Govt job Alert 🔥300 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 🎉అందరూ అర్హులే UIICL Assistant Recruitment 2023 Apply Online here..
శాశ్వత అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు, దేశవ్యాప్తంగా ఖాళీలు.. ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఏదేని డిగ్రీ అర్హత తో ప్రైవేట్ కంపేనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి UIICL భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 08, 2024 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు & ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.. 📌 తాజా ఉద్యోగాలు చివరి తేదీ తో నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ ఇక్కడ చేయండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 300 . పోస్ట్ పేరు :: అసిస్టెంట్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 30.0