పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తో ⚡పవర్ గ్రిడ్ లో ఉద్యోగ అవకాశాలు! రాత పరీక్ష లేదు | POWERGRID 35 HR Trainee Recruitment 2023 | Apply Online here..
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తో ⚡పవర్ గ్రిడ్ లో ఉద్యోగ అవకాశాలు! రాత పరీక్ష లేదు | దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) , హెచ్.ఆర్(HR) ట్రైనీ(Trainee) విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 13.03.2023 నుండి 04-04-2023 వరకు సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ప్రామాణిక UGC NET December 2022 / పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :-35 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : AOT(HR) పవర్ గ్రిడ్ - 27