హైదరాబాద్ బయో డైవర్సిటీ లో ఉద్యోగాలు ఈ 24న ఇంటర్వ్యూలు IFB Hyderabad Walk-In-Interview Recruitment 2023..
BSc, MSc, విద్యార్హతతో ఎటువంటి రాతపరీక్ష లేకుండా హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) నందు ఖాళీగా ఉన్న పోస్టుల భక్తికి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తు నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సొంతం చేసుకోవడానికి 24-04-2023 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు అర్హత ధ్రువపత్రాల కాఫీలతో నేరుగా హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 02. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : జూనియర్ ప్రాజెక్టు హలో(జై పి ఎఫ్) :- 01, ప్రాజెక్టు అసిస్టెంట్ :- 01. ఈ నెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపికలు విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి పోస్టులను అనుసరించి BSc (బోటనీ/ ఫారెస్ట్/ మైక్రో బయాల...