రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, డిగ్రీ సర్టిఫికెట్ ఉందా? దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్... న్యూఢిల్లీలోని ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) వివిధ విభాగంలో ఖాళీగా ఉన్న 37 మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తును 18.03.2026 నుండి ప్రారంభమై 10.04.2026 వరకు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిగా వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 37 పోస్టుల వారీగా ఖాళీలు : మేనేజర్ : 04 అసిస్టెంట్ మేనేజర్ : 33 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లొమా,ఎంబీఏ, పీజీడీబీఎం, బీటెక్, సిఎ ,సిడబ్ల్యూఏ & ఎల్ఎల్బి లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కన...




































%20Posts%20here.jpg)

