రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, డిగ్రీ సర్టిఫికెట్ ఉందా? దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్...
న్యూఢిల్లీలోని ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) వివిధ విభాగంలో ఖాళీగా ఉన్న 37 మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తును 18.03.2026 నుండి ప్రారంభమై 10.04.2026 వరకు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిగా వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 37
పోస్టుల వారీగా ఖాళీలు :
- మేనేజర్ : 04
- అసిస్టెంట్ మేనేజర్ : 33
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లొమా,ఎంబీఏ, పీజీడీబీఎం, బీటెక్, సిఎ ,సిడబ్ల్యూఏ & ఎల్ఎల్బి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 60 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 28.02.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.44,500/- నుండి రూ.99,750/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100/-
అధికారిక వెబ్సైట్ : https://www.iifcl.in/
అధికారిక మేనేజర్ నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18.03.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10.04.2026
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment