మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి..
10వ తరగతి అర్హతతో CSIR- NCL లో మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) ఉద్యోగాలకు నోటిఫికేషన్....
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ కెమికల్ లాబొరేటరీస్ (NCL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి MTS పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి On-Line లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం 05.10.2026 @ 10:00AM నుండి 04.11.2026 @ 05:00PM వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాప్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.10.2026 @ 10:00AM నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 04.11.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 24.
పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాప్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/SSC లో అర్హత సాధించి ఉండాలి.
- ఇంటర్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- తేదీ: 04.11.2026 నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్ష పదవ తరగతి(10th / SSC) స్టాండర్డ్ లో ఉంటుంది.
- ఈ క్రింది అంశాల నుండి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.
- నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి 56,900/- ప్రకారం ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- అన్ని అలవెన్స్ లతో కలిపి దాదాపుగా ప్రారంభంలో రూ.40,000/- వరకు పొందవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- UR OBC EWS అభ్యర్థులకు రూ.500/-
- SC/ ST/ ESM/ PWBD & Women అభ్యర్థులకు మినహాయించారు
అధికారిక వెబ్సైట్ : https://www.ncl-india.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.10.2026 @ 10:00AM నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 04.11.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








Comments
Post a Comment