విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.
NTPC లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు విడుదల. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) లో విభాగంలో ఖాళీగా ఉన్న 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 2,00,000/- వరకు జీతం ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 135. పోస్ట్ పేరు : డిప్యూటీ మేనేజర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.E/B.Tech(Electrical, Mechanical) లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 24-40 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. SC/ ST/ OBC/ PwBD/ XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలిం...

















