రాత పరీక్ష లేకుండా! ఐటిఐ తో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. APSRTC Apprentices Rectt 2025, ITI Pass Apply here..
APSRTC లో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్: ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 16.09.2025 న జారీచేసింది. సంబంధిత ట్రెడ్ లో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు 16.09.2025 నుండీ 04.10.2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి. చివరి తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ లు తిరస్కరించబడతాయి. జిల్లాల వారీగా అప్రెంటిస్ షిప్ ల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదవండి. APSRTC అప్రెంటిస్ షిప్ దరఖాస్తు స్వీకరణ 2025. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 281. జిల్లాల వారీగా ట్రేడ్స్ యెుక్క ఖాళీల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత ప్రభుత్వ : గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ (NCVT/ SCVT) నుండి.. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా నుందు ITI అర్హత సర్టిఫికెట్ కల...



%20Jul%202026.jpg)




















%20Posts%20here.jpg)

