సి-మెట్ హైదరాబాద్, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. సెప్టెంబర్ 22న ఇంటర్వ్యూలు..
నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని (సి-మెట్) భారీ శుభవార్త ! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూలను నిర్వహించి, రూ.27,000/- నుండి రూ.67,000/- వేతనంతో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ స్టాప్ టెక్నికల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (Meity)(సి - మెట్) ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ స్టాప్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ నిరుద్యోగ యువత మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు క్రింద పిడిఎఫ్ లింక్ ఇవ్వబడింది. చదివి తెలుసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05. విభాగాలు : ప్రాజెక్ట...



















