గ్రాడ్యుయేట్లకు సువర్ణవకాశం! రాత పరీక్ష లేకుండా 70 ఖాళీల భర్తీ | Graduate/ Technician/ Diploma Apprentices Recruitment 2023 | Apply Online here..
జనవరి 2021 తరువాత బిఈ/ బిటెక్, ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా & కమర్షియల్ ప్రాక్టీస్ విభాగంలో డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త! భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. 📌 సౌతెర్న్ రీజియన్ ఆఫ్ బోర్డ్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ (కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పొద్దు చేరి) అభ్యర్థులు విద్యా సంవత్సరం 2023-24 కొరకు క్రింది అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 70 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్ మరియు కంప్యూటర్ ప్రాక్టీస్ లలో అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్ రూల్ 1973 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను (UMANG) ఉమంగ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చే...