Govt JOB Alert టెన్త్ పాస్ తో 25487 Posts శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది, మహిళలు, పురుషులు అందరూ అర్హులు. Apply here AP TS Don't miss
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త! SSC GD CAPFs 25,487 Constable Notification 2025 📌 10th పాస్ ల్అర్హత తో 25,487 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలను అందించడానికి.. 01.12.2025 న సూపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 01.12.2025 నుండి 31.12.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి/ ఏప్రిల్ 2026 లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, మ...





































%20Posts%20here.jpg)

