Govt Multi Tasking Staff Notification: ప్రభుత్వ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ. టెన్త్ పాస్ దరఖాస్తు చేయండి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన లక్నో లోని CSIR సమస్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సీ కాలేజ్ రీసెర్చ్ (IITR) నుండి మల్టీ టాస్కింగ్, డ్రైవర్ విభాగంలో లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఉద్యోగాల కోసం 20-01-2026 ఉదయం 10:00 గంటల నుండి 19-02-2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 06. విభాగాల భారీగా పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాప్ - 03, డ్రైవర్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పదో తరగతిలో అర్హత సాధించి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఈ ఉద...












































%20Posts%20here.jpg)

