సింగరేణి లో 260 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | SCCL New Vacancies 2023 | Apply here..
SCCL New Vacancies 2023 | Apply here.. తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) ఇంటర్నల్ విభాగంలో ఖాళీగా ఉన్నా ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన ఇంటర్నల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులను నేటి నుండి సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య :: 260. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో.. అసిస్టెంట్ ఇంజనీర్, (ఎలక్ట్రికల్ & మెకానికల్) E2 గ్రేడ్ (ఇంటర్నల్) - 24. అసిస్టెంట్ ఇంజనీర్, (సివిల్ ) E2 గ్రేడ్ (ఇంటర్నల్) - 04. వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ, E1 గ్రేడ్ (ఇంటర్నల్) - 11. ప్రోగ్రామర్ ట్రైనీ, (IT), E1 గ్రేడ్ (ఇంటర్నల్) - 04. జూనియర్ ఎగ్జిక్యూటివ్, (ఎలక్ట్రికల్ & మెకానికల్) E1 గ్రేడ్ (ఇంటర్నల్) - 14. జూనియర్ ఎగ్జిక్యూటివ్, (సివిల్ ) E1 గ్రేడ్ (ఇంటర్నల్) - 04. నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో.. జూనియర్ కెమిస్ట్రీ/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్, T&S గ్రేడ్ -డి (ఇంటర్నల్) - 20, ఫిట్ట