మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయో-వృద్ధుల సంక్షేమ శాఖ, ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
💁🏻♂️ సుపరింటెండెంట్, సోషల్ వర్కర్, నర్స్ పార్ట్ టైం, వంటమనిషి & మల్టీ టెస్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి జిల్లా లోని ఐకేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రణామ్ డే కేర్ సెంటర్ లోని వివిధ పోస్టుల భర్తీకి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 11.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య : 04.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- సుపరింటెండెంట్ - 01,
- సోషల్ వర్కర్/నర్స్ పార్ట్ టైం - 01,
- వంటమనిషి - 01,
- మల్టీ టెస్టింగ్ స్టాఫ్ - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. 5th , 10th, ANM, బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
✨ వయోపరిమితి :
- 11.03.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔎 ఎంపిక విధానం :
- ఈమెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన & అనుభవం ఆధారంగా ఇది ఎంపికలు చేస్తారు.
📌 సూచన : ఎంపికైన అభ్యర్థులకు "ఇంటర్వ్యూ కోసం" సమాచారం మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా అందించబడుతుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.5,000/- నుండి రూ.10,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- ప్రణామ్ డే కేర్ సెంటర్, శ్రీరాం నగర్, రోడ్ నెంబర్ -2 కామారెడ్డి.
🌐 ఈమెయిల్ అడ్రస్ :: pranamdckmr@gmail.com
📑 అధికారిక నోటిఫికేషన్ 👇
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
🔥 దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 11.03.2026 at 04:59 PM.
ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment