TS JPS Recruitment 2021 | Apply 172 JPS Sports Quota Vacancies | Check Eligibility Criteria here..
స్పోర్ట్స్ కోటా కింద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (JPS) పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల.. రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 18 నుంచి అభ్యర్థులు తమ దరఖాస్తులను వచ్చే నెల 8 లోగా ( అక్టోబర్ 8, 2021) దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు చివరి తేది : అక్టోబర్ 8, 2021. అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ( కంప్యూటర్ పై వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి) మరియు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి...జీబో నెంబర్. 74, YAT & C (sports) Dept, dt. 9.8.2012 ప్రకారం అర్హులై ఉండాలి వయస్సు: 18 నుంచి 44 యేళ్ళు ( వయో పరిమితిలో SC/ST & OBCలకు 5యేళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు, రాష్ట్ర ఉద్యోగులకు 5 యేళ్ళ మినహాయింపు ఉంటుంది) ఫీజులు: జనరల్ అభ్యర్థులు : రూ.800 బీసీ అభ్యర్థులు రూ.800 SC/ST/BC/PHC/Ex-Service Men- : రూ 400 ఫీజులు చెల్లించాలి పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ లో నిర్వహిస్తారు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? పేపర్ 1 : జనరల