TS JPS Recruitment 2021 | Apply 172 JPS Sports Quota Vacancies | Check Eligibility Criteria here..
స్పోర్ట్స్ కోటా కింద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (JPS) పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల..
రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 18 నుంచి అభ్యర్థులు తమ దరఖాస్తులను వచ్చే నెల 8 లోగా ( అక్టోబర్ 8, 2021) దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు చెల్లింపు చివరి తేది : అక్టోబర్ 8, 2021.
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ( కంప్యూటర్ పై వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి) మరియు
స్పోర్ట్స్ కోటాకు సంబంధించి...జీబో నెంబర్. 74, YAT & C (sports) Dept, dt. 9.8.2012 ప్రకారం అర్హులై ఉండాలి
వయస్సు: 18 నుంచి 44 యేళ్ళు
( వయో పరిమితిలో SC/ST & OBCలకు 5యేళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు, రాష్ట్ర ఉద్యోగులకు 5 యేళ్ళ మినహాయింపు ఉంటుంది)
ఫీజులు:
జనరల్ అభ్యర్థులు : రూ.800
బీసీ అభ్యర్థులు రూ.800
SC/ST/BC/PHC/Ex-Service Men- : రూ 400 ఫీజులు చెల్లించాలి
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ లో నిర్వహిస్తారు
ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?
పేపర్ 1 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ సంస్కృతి, చరిత్ర
100 ప్రశ్నలు - 120 నిమిషాలు - 100 మార్కులు - కనీస అర్హతకు 35 మార్కులు రావాలి
పేపర్ 2 : తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు
100 ప్రశ్నలు - 120 నిమిషాలు - 100 మార్కులు - కనీస అర్హతకు 35 మార్కులు రావాలి
(ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూల్లో ఉంటుంది)
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి👇
పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులు చేయడానికి ముందు అదికారిక నోటిఫికట్ను చదవండి..
అదికారిక నోటిఫికేషన్ :చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక వెబ్ సైట్ : http://www.tsprrecruitment.in/
Comments
Post a Comment