యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు లింక్ ఇదే. UoHyd Recruitment 2024 No Exam No Fee Apply here
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhoLBxfwXtrzafNLW9yDMs5zb9JihnDCk75hFoJLKlZQJsvBEeNBl74-Wt0Abf-2jsVJA8_vbVenSR3WUZ5POo8heUiqJ-FdQps0yK-5lCvFUWpuPTRRb69yNxcSvh4Dwm_3bijvDZJ-UPqajzouyzekH-0juUB-XHtyNuXCdV4GB7pOmX8hsnvRrdc7kU/w667-h375/University%20of%20Hyderabad%20JOBs%202024.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, రీసెర్చ్ ఫెలో, డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం. 🎉 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UoH), వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేకుండా ఈ పోస్టులను (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, రీసెర్చ్ ఫెలో, డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్) భర్తీ చేస్తోంది. ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి వరుసగా 3 నోటిఫికేషన్ లను జారీ చేసింది . ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 30.05.2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు . ఈ నోటిఫికేషన్ ల యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం