రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ అర్హతలు ఇవే.. OFMK Recruitment Notification 2025 Apply

తెలంగాణ మెదక్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు: మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ క్రింది పేర్కొన్నటువంటి పోస్టులకు దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 12-07-2025 నుండి 21-07-2025 నాటికి లేదా అంతకంటే ముందే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 33 పోస్ట్ పేరు :- జూనియర్ టెక్నీషియన్ . విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదవ తరగతి, ఎన్ ఎ సి, ఎన్ టి సి (వెల్డర్ గ్యాస్/ఎలక్ట్రిక్), మెకానిస్ట్ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తులు చేసుకునే నాటికి అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం :- వచ్చిన ...