తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వా రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థలు లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. DDPDOO Recruitment 2025 Apply here
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ లో..
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఒప్పంద కాల కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా రెండు నోటిఫికేషన్లను జారీ చేసింది. మొదటి నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 07.09.2025 నాటికి దరఖాస్తు చేసుకోండి. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఇక్కడ అప్లయ్ చేసుకోండి. దిగువన అన్ని వివరాలు, లింకులు ఇవ్వడం జరిగింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: సీనియర్ మేనేజర్ (Armour)(కాంట్రాక్ట్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Tech/ B.E/ PhD / PG అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 - 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హతల ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000/- ప్రతినెల ఈ క్రింద తెలిపిన ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Deputy General Manager/ HR Ordinance Factory Medak, Yeddumailaram, District Sangareddy, Telangana - 502205.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://ddpdoo.gov.in/
దరఖాస్తు స్వీకరణ గడువు :: నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచూరించబడిన 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment