RCFL Opening Advisor Posts సలహాదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here..
ముంబై లోని ఎరువుల ఉత్పత్తి సంస్థ RCFL, సలహాదారు (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి రిటైర్ ఉద్యోగస్తుల నుండి ఈ-మెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 4, 2023 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు. పోస్టుల సంఖ్య :: 08 . పోస్ట్ పేరు :: అడ్వైజర్ (ఎలక్ట్రికల్). Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : దరఖాస్తుదారు ఇంజనీర్ (ఎలక్ట్రికల్) / అంతకంటే పై స్థాయి విభాగంలో రిటైర్డ్ ఎంప్లాయ్ ఉండాలి. అమోనియా/ యూరియా/ స్ట్రీమ్ జనరేషన్ ప్లాంట్/ బగ్గింగ్ ప్లాంట్ నందు ఎలక్ట్రికల్ సిస్టం లను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. వయో పరిమితి : 01.08.2023 నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : ఈ సలహాదారు పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. ఈ క్రింది అంశాలను పరిగణలో తీసుకుని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పర్సనాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి 15 మార్కులు, సబ్జెక్టు నాలెడ్జ్ నుండి 50 మార్కులు, నేచర్ అఫ్ ఎక్స్పీరియన్స్ నుండి 20 మార్కులు, జనరల్ అవేర్