HCL 84 Graduate Engineer Trainee Recruitment 2022 | HCL రాత పరీక్ష లేకుండా!, 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు శుభవార్త! తప్పక చదవండి :: TSPSC నుండి1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన!. రాత పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL) భారీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 10, 2022 నుండి అక్టోబర్ 31, 2022 మధ్య సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/-నుండి రూ.1,40,000/-వరకు ప్రతి నెల జీతంగ చెల్లిస్తారు.. Gate - 2022/ Gate - 2021 స్కోరు తదితర ఆధారాల ఆధారంగా చేపడుతున్న ఈ నియామక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు, విధానం ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ 2000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండి లా.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 84. పోస్ట్ పేరు :: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ తప్పక చదవ