TSPSC Drug Inspector Recruitment 2022 | TSPSC నుండి మరొక నోటిఫికేషన్.. అ విభాగంలో 18 ఖాళీలు | Check eligibility criteria, Salary and more Details here..
TSPSC నుండి మరొక నోటిఫికేషన్.. అ విభాగంలో 18 ఖాళీలు నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మరొక శుభవార్త! తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తోంది, నిన్న సాంకేతిక విద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నేడు డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్స్ మరియు కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 18 ఉద్యోగాల భర్తీకి ముందస్తు సమాచారం కిసం నోటిఫికేషన్ ను జారీ చేసింది.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.12.2022 నుండి 05.01.2022 మధ్య కొనసాగుతుందని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. అభ్యర్థులు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేసింది. TSPSC 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక పూర్తిస్థాయి వివరాలతో నోటిఫికేషన్ త్వరలో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్డేట్ చేయనున్నట్లు సమాచారం. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి