ITI తో భారీగా ఖాళీల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష ఫీజు లేదు..

రాత పరీక్ష లేకుండా! ఖాళీల భర్తీ! 10th, ITI అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారత ప్రభుత్వానికి చెందిన 'టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్' "అప్రెంటిస్ యాక్ట్ 1961" వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణలను అందిస్తూ శిక్షణా కాలంలో.. ప్రతి నెల "అప్రెంటిస్ యాక్ట్ 1961" ప్రమాణాల ప్రకారం స్కాలర్షిప్ రూపంలో జీతాలను చెల్లించనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాలి ఉంటుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 20.06.2025 చివరి గడువు. ఆసక్తి కలిగిన వారికోసం పూర్తి సమాచారం ఇక్కడ.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here శిక్షణ విభాగాలు: ఫీట్టర్, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కోప, కార్పెంటర్, ఫౌండరీ మ్...