గ్రామీణ బ్యాంకుల్లో 1100 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఒక్కటే పరీక్ష. లైఫ్ సెట్ ఉద్యోగం. అప్లై చేయండి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI బ్యాంక్ 1100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI ) బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1100 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 08.03.2026 నుండి 19.03.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1100 పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి: 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 20 - 25 సంవ...






































%20Posts%20here.jpg)

