ఆరోగ్య శాఖ శాశ్వత స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
💁🏻♂️ ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బి & -సి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENT NO.180/2025-26 తేదీ: 04.11.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 26.11.2025 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 42. 📋 విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్నసి) - 01, స్టాఫ్ నర్స్ - 09, మెడికల్ ల్యబరెటరి టెక్నాలజిస్ట్ (MLT) - 28, జూనియర్ మెడికల్ ల్యబరెటరీ టెక్నాలజిస్ట్ (JMLT) - 02, జూనియర్స్ స్టెనోగ్రాఫర్- 03. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. స...


























%20Posts%20here.jpg)

