Telangana JOBs: రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ District Health Society Recruitment Apply here..
తెలంగాణ ప్రభుత్వం మల్టీ జోన్-1 పరిధిలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రెండూ నోటిఫికేషన్ లు విడుదల: మొదటి నోటిఫికేషన్ పూర్తి వివరాలు :: ఇక్కడ చదవండి. రెండవ నోటిఫికేషన్ వివరాలు ఇలా; తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మెడికల్ ఆఫీసర్ విభాగంలోని (ఆయుర్వేద/ యునాని) పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైటు సందర్శించవచ్చు. లేదా దిగువ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.. అలాగే ఆసక్తి, అర్హత కలిగిన వారు సంబంధిత అర్హత దృవపత్రాల కాపీలను జత చేసి, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించి. పోస్టు ద్వారా దరఖాస్తులు చివరి తేదీ కు ముందు చేరే విధంగా పంపించవచ్చు. పోస్టల్ జాప్యానికి సెలక్షన్ కమిటీ ఎలాంటి బాధ్యత వహించదు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04 . పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం/ యునాని) . పోస్టుల వారిగా ఖాళీల వివరాలు : మెడికల్