MTS JOB: మల్టీ టాస్కింగ్ పోస్టుల కోసం జనవరి 5న ఇంటర్వ్యూలు. టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ Dont Miss.
మల్టీ టాస్కింగ్, ఫార్మసిస్ట్ పోస్టుల కోసం జనవరి 5న ఇంటర్వ్యూలు:
SSC/Matriculation/ ITI అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL) మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ అర్హత ధ్రువపత్రాల కాపీలతో జనవరి 5న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచార వివరాలు మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 03.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 02,
- ఫార్మసిస్ట్ - 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి SSC/Matriculation/ ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేది నాటికీ 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, ఎంపికలు నిర్వహిస్తారు.
| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
161 Anganwadi JOBs | |
10th Pass 22000 Railway JOBs | |
Govt 20 Security Guard JOBs | |
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | |
V TG CET 2026 for V-IX Classes |
Govt 45 Teaching Faculty JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.18,456/- నుండి రూ.24,356/- నెలకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో ఒరిజినల్ కాపీలు జత చేసి ఇంటర్వ్యూ తేదీన హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ తేదీ, వేదిక & సమయం వివరాలు:
- ఇంటర్వ్యూ తేదీ :: 05.01.2026.
- ఇంటర్వ్యూ వేదిక :: Central Council for Research in Homeopathy(CCRH), 61-65, Institutional Area, Opp. D-Block, Janakpuri, New Delhi - 110058.
- ఇంటర్వ్యూ సమయం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 01:30 వరకు.
అధికారిక వెబ్సైట్ :https://icsil.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







%20-%202026.jpg)














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment