పంచాయతీరాజ్ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష/ ఫీజు లేదు | ఈనెల 29న ఇంటర్వ్యూలు | NIRDPR Walk In Interview for JOBs | Check Full Details here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.40,000/- నుండి రూ.1,00,000/- జీతంతో, వివిధ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లు నిర్వహించడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈనెల 29న అనగా 29.08.2023 మంగళవారం నాడు ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.. ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటి) పోస్టుల భర్తీకి షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూలు నిర్వహించీ నియామకాలు చేయనుంది ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 30.08.2023 నాటికి లేదా అంతకంటే ముందు వరకు సమర్పించాలి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి.. MCA/ M.Tech(CSE/ IT/ CEE)/Graduation అర్హతలతో సంబంధిత విభాగంలో కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: 15.08.2023 నాటికి 35 - 40 సంవత్సరాలకు మించ