పంచాయతీరాజ్ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష/ ఫీజు లేదు | ఈనెల 29న ఇంటర్వ్యూలు | NIRDPR Walk In Interview for JOBs | Check Full Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.40,000/- నుండి రూ.1,00,000/- జీతంతో, వివిధ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది.
- సాఫ్ట్వేర్ ఇంజనీర్, పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లు నిర్వహించడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈనెల 29న అనగా 29.08.2023 మంగళవారం నాడు ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు..
- ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటి) పోస్టుల భర్తీకి షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూలు నిర్వహించీ నియామకాలు చేయనుంది ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 30.08.2023 నాటికి లేదా అంతకంటే ముందు వరకు సమర్పించాలి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి.. MCA/ M.Tech(CSE/ IT/ CEE)/Graduation అర్హతలతో సంబంధిత విభాగంలో కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 15.08.2023 నాటికి 35 - 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ధ్రువపత్రాల పరిశీలన, రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబీసీ/ అభ్యర్థులకు రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- Place of Posting :: NRLM Resource Cell, NIRD &PR Hyderabad.
ఇంటర్వ్యూ వేదిక, సమయం:
- వికాస్ ఆడిటోరియం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
- ఉదయం 10:30 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ :: 29.08.2023.
నిర్వహిస్తున్న సంస్థ :
- NIRDPR (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్.)
ఖాళీల వివరాలు :: 03.
పోస్టులు ::
- సాఫ్ట్వేర్ ఇంజనీర్,
- ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటి).
గౌరవ వేతనం:
- సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎంపికైన వారికి రూ.40,000/- ప్రతి నెల,
- ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటి) గా ఎంపికైన వారికి రూ.1,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment