ఏకలవ్య మోడల్ పాఠశాల 6వ, 7వ, 8వ & 9వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: EMRS 6th, 7th, 8th & 9th Entrance Test-2023 Hall tickets Out | Download here..
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యా సంస్థ, ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులకు అలెర్ట్.. 2023-24 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలల్లో 6వ, 7వ, 8వ & 9వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్ నమోదుచేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేయవచ్చు. ప్రవేశ పరీక్ష( 07.05.2023 ) ఈ నెల 07న నిర్వహిస్తున్నారు. డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . EMRS 6th, 7th, 8th & 9th Entrance TesT-2023 Hall tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://emrs-23adm.iyuga.co.in/home.do అధికారిక Home పేజి లోని Important Dates క్రింద కనిపిస్తున్న Download Hall Tickets లింక్ పై క్లిక్ చేయ...