BEL Recruitment 2021 | Apply 88 Posts of Trainee and Project Engineer Vacancies | Chech eligibility criteria and apply online here..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి ట్రైనీ, ప్రాజెక్టు ఇంజనీర్లు భర్తీకి ప్రకటన.. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్). పంచకుల యూనిట్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తులను దరఖాస్తులను ఆన్లైన్ లో కోరుతు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 88 విభాగాల వారీగా ఖళిల వివరాలు: ట్రైనీ ఇంజనీర్లు: 55 ప్రాజెక్ట్ ఇంజనీర్లు :33 విభాగాలు: ఎలక్ట్రానిక్, మెకానికల్ విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో నాలుగు సంవత్సరాలు ఫుల్ టైం బిఈ/ బీటెక్ ఉత్తీర్ణత సర్టిఫికేట్క ను కలిగి ఉండాలి. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు, జీతం : మొదటి సంవత్సరం రూ.25,000/- రెండవ సంవత్సరం రూ.28,000/- మూడవ సంవత్సరం రూ.31,000/- వేల రూపాయలు ప్రతినెలా జీతంగా చెల్లిస్తారు. ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి సంభందిత పనిలో 2 సంవత్స రాల అనుభవం ఉండాలి. జీతం : మొదటి సంవత్సరం రూ.35,000/- రెండవ సంవత్సరం రూ.40,000/- మూడవ