IIT Hyderabad Project Assistant Recruitment 2021 || Check Eligibility Criteria and Apply Online..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను విడుదల చేసింది...
విభాగాల వారీగా పోస్టుల వివరాలు, విద్యార్హత ప్రమాణాలు, అనుభవం, జీతభత్యాలు మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. ప్రాజెక్టు అసోసియేట్(డాటా సెంటర్).
విద్యార్హత: కనీసం 65 శాతం మార్కులతో సిఎస్/ ఐటి/ ఈఈ/ ఈసీఈ స్ట్రిముల్లో బీఈ /బీటెక్ ఉత్తీర్ణత. మరియు ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణతతో సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
జీతం: అర్హత, అనుభవాలను అనుసరించి రూ.30,000/- నుండి 50,000/- వరకు చెల్లిస్తారు.
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఐసిటి).
విద్యార్హత: కనీసం 65 శాతం మార్కులతో సిఎస్/ ఐటి/ ఈఈ/ ఈసీఈ స్ట్రిముల్లో బీఈ /బీటెక్ ఉత్తీర్ణత. మరియు ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణతతో సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
జీతం: అర్హత, అనుభవాలను అనుసరించి రూ.15,000/- నుండి 30,000/- వరకు చెల్లిస్తారు.
3. ప్రాజెక్ట్ టెక్నీషియన్(నెట్వర్కింగ్).
విద్యార్హత: ఫస్ట్ క్లాస్ ఐటిఐ(ఐటీ లేదా కంప్యూటర్ నెట్వర్కింగ్) లేదా సిఎస్ఈ/ ఐటి ఫస్ట్ క్లాస్ డిప్లమా, లేదా టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. నెట్వర్కింగ్ లో రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
జీతం: అర్హత, అనుభవాలను అనుసరించి రూ.10,000/- నుండి 20,000/- వరకు చెల్లిస్తారు.
4. ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఎలక్ట్రీషియన్).
విద్యార్హత: ఫస్ట్ క్లాస్ ఐటిఐ(ఎలక్ట్రీషియన్)/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఇంజనీరింగ్ లో ప్రథమశ్రేణి మార్పులతో ఇంజనీరింగ్ డిప్లమా ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు ఎలక్ట్రీషియన్‌గా రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: అర్హత, అనుభవాలను అనుసరించి రూ. 10,000/- నుండి 20,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.07.2021.
అధికారిక వెబ్సైట్: https://www.iith.ac.in/ https://www.iith.ac.in/careers/#results
అధికారిక నోటిఫికేషన్:
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://project.recruitment.iith.ac.in/apply2.html
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment