డిగ్రీ అర్హతతో ఎలాంటి అనుభవం లేకుండా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో 200 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, దక్షిణ భారతదేశంలోని (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్) మొదలగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న బ్రాంచ్ లో ఖాళీగా ఉన్న క్లర్క్, క్యాషియర్ ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. ఖాళీల వివరాలు: దాదాపుగా 200 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించారు. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానం, ఎమ్మెస్ ఆఫీస్ మరియు ఇంటర్నెట్ వాడకం, చక్కటి ఇంగ్లీష్ భాషా కమ్యూనికేషన్ మరియు ప్రాంతీయ భాషా పరిజ్ఞానం మొదలైన వాటిని అర్హతలు గా కలిగి ఉండాలి. వయసు: మార్చి 2022 నాటికి 21 నుండి 28 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ వివరణ ఈ వీడియోలో చూడండి: దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫామ్ అధికారిక నోటిఫికేషన్ లో అందుబాటులో ఉంచారు. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థ