జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సెవెంత్, టెన్త్ పాస్ అప్లయ్ చేయండి.. TG D Court Notification 2026 Apply here.
తెలంగాణ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కోర్ట్ అసిస్టెంట్, అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నిరుద్యోగులకు శుభవార్త! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సొంత జిల్లా కేంద్రంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం, సంగారెడ్డి జిల్లా, న్యాయ సేవాధికారి సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జనవరి 20న నోటిఫికేషన్ జారీ చేసింది . ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 05 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ధ్రువపత్రాల పరిశీలన షాక్ లిస్టింగ్ ఆధారంగా నియామకాలు నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల ఒప్పంద కాలానికి ఈ పోర్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన కోర్ట్ అటెండర్ లకు రూ.5,000/-, కోర్ట్ అసిస్టెంట్ లకు రూ.3,000/- లకు వేతనం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత 7వ తరగతి, 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి ఉన్న...











































%20Posts%20here.jpg)

