TSPSC AEE 1540 Vacancies Recruitment 2022 | Check Eligibility Criteria here.
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా, పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ద్వారా నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) ఈ విభాగంలో ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 22, 2022 నుండి అక్టోబర్ 20, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు & ముఖ్య తేదీలు సమాచారం మీకోసం. తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 1540. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్.. విభాగాల్లో బీఈ/ బీటెక్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి: జూలై 1, 2022 నాటికి 18 సంవత