ల్యాబ్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ. రాత పరీక్ష, ఫీజు లేదు. వివరాలు ఇక్కడ.

ల్యాబ్ ట్రైనీ పోస్టుల కోసం 08.10.2025 న ఇంటర్వ్యూలు: రాత పరీక్ష లేకుండా! అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా. ఇంటర్వ్యూలు నిర్వహించి ఖాళీగా ఉన్న ల్యాబ్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటన No. NITANP /ORGT/2025-26/ME-Lab Trainee Notification/1366 Date: 26.09.2025 న జారీ చేసింది. ప్రకటన పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు మొదలగునవి మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్ట్ పేరు :: ల్యాబ్ ట్రైనీ (స్కిల్డ్/ హైలీ స్కిల్డ్) మొత్తం పోస్టుల సంఖ్య :: 02 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలైడ్ డిపార్ట్మెంట్స్ విభాగంలో మొదటి శ్రేణి డిప్లొమా అర్హత. లేదా బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ డిగ్రీలను మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలైడ్ డిపార్ట్మెంట్స్ విభాగంలో కలిగి ఉండాలి. వయోపరిమితి : 08.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చే...