TS MLHP 1569 Vacancies Recruitment 2022 | 1569 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.
TS MLHP 1569 Vacancies Recruitment 2022 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1569 "మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్" ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.. వివరాలివే. TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి.. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా వివిధ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్న విషయం నిరుద్యోగ యువతకు తెలిసిందే.. అయితే ప్రస్తుతం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో ఖాళీగా ఉన్న 1569 Mid Level Health Provider ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు MBBS, BAMS, B.Sc నర్సింగ్, GNM స్టాఫ్ నర్స్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ అన్ని జిల్లాల వారీగా ప్రారంభమైనది దరఖాస్తులు సమర్పించడానికి 17.09.2022 చివరి తేదీ.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి, ఖాళీల వివరాలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. తాజా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్