TS MLHP 1569 Vacancies Recruitment 2022 | 1569 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.
TS MLHP 1569 Vacancies Recruitment 2022 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1569 "మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్" ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా వివిధ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్న విషయం నిరుద్యోగ యువతకు తెలిసిందే.. అయితే ప్రస్తుతం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో ఖాళీగా ఉన్న 1569 Mid Level Health Provider ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు MBBS, BAMS, B.Sc నర్సింగ్, GNM స్టాఫ్ నర్స్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ అన్ని జిల్లాల వారీగా ప్రారంభమైనది దరఖాస్తులు సమర్పించడానికి 17.09.2022 చివరి తేదీ.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి, ఖాళీల వివరాలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. తాజా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి లేదా వాట్సాప్ గ్రూప్ లో ఫాలో అవ్వండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1569.
జిల్లాల వారీగా ఖాళీలు:
★ అర్బన్ ఏరియా ఖాళీల వివరాలు:
◆ అదిలాబాద్ - 2,
◆ అసిఫాబాద్ - 3,
◆ భద్రాద్రి కొత్తగూడెం - 13,
◆ జగిత్యాల - 16,
◆ జనగామ - 0,
◆ జయశంకర్ భూపాలపల్లి - 3,
◆ జోగులాంబ గద్వాల్ - 5,
◆ కామారెడ్డి - 11,
◆ కరీంనగర్ - 13,
◆ ఖమ్మం - 11,
◆ మహబూబాబాద్ - 8,
◆ మహబూబ్నగర్ - 10,
◆ మంచిర్యాల్ - 18,
◆ మెదక్ - 11,
◆ మేడ్చల్ - 17,
◆ ములుగు - 0,
◆ నాగర్ కర్నూల్ - 8,
◆ నల్లగొండ - 18,
◆ నారాయణపేట - 8,
◆ నిర్మల్ - 05,
◆ నిజామాబాద్ - 11,
◆ పెద్దపల్లి - 9,
◆ రాజన్న సిరిసిల్ల - 6,
◆ రంగారెడ్డి - 39,
◆ సంగారెడ్డి - 26,
◆ సిద్దిపేట - 11,
◆ సూర్యాపేట - 15,
◆ వికారాబాద్ - 14,
◆ వనపర్తి - 10,
◆ వరంగల్ - 5,
◆ హనుమకొండ - 8,
◆ యాదాద్రి భువనగిరి - 15... ఇలా మొత్తం 349 ఖాళీలను, అలాగే..
★ రురల్ ఏరియా ఖాళీల వివరాలు
◆ అదిలాబాద్ - 51,
◆ అసిఫాబాద్ - 53,
◆ భద్రాద్రి కొత్తగూడెం - 90,
◆ జగిత్యాల - 35,
◆ జనగామ - 32,
◆ జయశంకర్ భూపాలపల్లి - 24,
◆ జోగులాంబ గద్వాల్ - 21,
◆ కామారెడ్డి - 79,
◆ కరీంనగర్ - 1,
◆ ఖమ్మం - 27,
◆ మహబూబాబాద్ - 42,
◆ మహబూబ్నగర్ - 0,
◆ మంచిర్యాల్ - 19,
◆ మెదక్ - 57,
◆ మేడ్చల్ - 10,
◆ ములుగు - 33,
◆ నాగర్ కర్నూల్ - 33,
◆ నల్లగొండ - 78,
◆ నారాయణపేట - 29,
◆ నిర్మల్ - 37,
◆ నిజామాబాద్ - 94,
◆ పెద్దపల్లి - 20,
◆ రాజన్న సిరిసిల్ల - 21,
◆ రంగారెడ్డి - 55,
◆ సంగారెడ్డి - 76,
◆ సిద్దిపేట - 71,
◆ సూర్యాపేట - 29,
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
◆ వికారాబాద్ - 48,
◆ వనపర్తి - 19,
◆ వరంగల్ - 25,
◆ హనుమకొండ - 0,
◆ యాదాద్రి భువనగిరి - 20... ఇలా మొత్తం 1220 పోస్టులతో గ్రాండ్ టోటల్.. 1569.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
◆ వైద్యులకు MBBS అర్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
◆ ఆయుర్వేద వైద్యులు BAMS అర్హతతో ఇండియన్ మెడిసిన్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
◆ స్టాఫ్ నర్సులు B.Sc నథింగ్ అర్హతతో తెలంగాణ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
◆ స్టాఫ్ నర్సులు GNM కోర్సుతో తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి
వయోపరిమితి:
అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
★ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్/ ఆన్లైన్ లో సమర్పించాలి.
జిల్లాలో వారీగా నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ & అధికారిక వెబ్ సైట్ లింక్స్ దిగువన ఉన్నవి..
● జగిత్యాల
● జనగామ
● కరీంనగర్
● ఖమ్మం







● మెదక్
● మేడ్చల్
● ములుగు
● నల్లగొండ
● నిర్మల్
● వనపర్తి
● వరంగల్
● హనుమకొండ
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 17.09.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఎంపిక విధానం:
రూల్ ఆఫ్ రిజర్వేషన్ తో, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, సమక్షంలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ లను అనుసరించి రూ.40,000/-నుండి రూ.29,900/-వరకు జీతంగా చెల్లిస్తారు.
◆ MBBS, BAMS అర్హతలు కలిగిన వారికి రూ.40,000/-.
◆ స్టాఫ్ నర్స్ లకు రూ.29,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింకు కోసం :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment