TSPSC-WDCW Bumper Notification-2022 | మహిళ శిశు సంక్షేమ శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల.. గ్రాడ్యుయేట్లు తప్పక దరఖాస్తు చేయండి.
మహిళలకు శుభవార్త!
తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి భారీ ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాల భర్తీలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సభా ముఖంగా ప్రకటించినప్పటి నుంచి నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ.. విభాగాల్లో ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేసి నియామక ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1, నోటిఫికేషన్ మరియు ICDC ఆఫీసర్ నోటిఫికేషన్ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.. ఈ ఉద్యోగాలకు జోన్ల వారీగా ఖాళీలను అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి సంబంధిత సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం. మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 23.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
◆ మల్టీ జోన్-1 లో 17,
◆ మల్టీ జోన్-2 లో 6.
★ తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండే బ్యాచిలర్ డిగ్రీలో హోమ్ సైన్స్/ సోషల్ వర్క్/ సోషియాలజీ అర్హత.
● బ్యాచిలర్ సైన్స్ విభాగంలో..
◆ ఫుడ్ సైన్స్ & న్యూట్రీషియన్,
◆ ఫుడ్ & న్యూట్రీషియన్/ బొటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో-కెమిస్ట్రీ,
◆ కెమికల్ న్యూట్రీషియన్,
◆ ఫుడ్ టెక్నాలజీ.. మొదలగు విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
జూలై 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
Govt Job Alert | 10, 12 తో 156 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | వివరాలివే.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.51,320 నుండి రూ.1,27,310 వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200
◆ ఆన్లైన్ పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి.
◆ నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 13.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10.10.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అది కారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/ & https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. (డైరెక్ట్ లింక్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది).
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment