Govt Job Alert | 10, 12 తో 156 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | వివరాలివే.
విమానాశ్రయాలలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ - ఎయిర్ పోర్ట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా ఏ ఏ ఐ సదరన్ బి జి యం రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. కేంద్ర ప్రభుత్వ విమానాశ్రయాలలో 156 పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతుంది. పదో తరగతి, 10+2 సంబంధిత విభాగాలలో డిప్లోమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 25 8 2022 నాటికి అభ్యర్థులకు 18 ఏళ్ల వయస్సు నుండి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. కంప్యూటర్ బేసిడ్ టెస్ట్, వైద్య, విద్య, శారీరక పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 01-09-2022 నుంచి 30-09-2022 వరకు ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తును చేసుకోవచ్చు.నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
10th Pass Job | 10తో 108 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 156 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
జూనియర్ అసిస్టెంట్ (పైర్ సర్వీస్)ఎన్ఈ-4: 132 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)ఎన్ఈ-4: 10 పోస్టులు
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)ఎన్ఈ-6: 13 పోస్టులు
సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష)ఎన్ఈ-6: 01 పోస్టు.ఖాళీలుగా వున్నాయి.
విద్యా అర్హతలు:
పదో తరగతి, 10+2 సంబంధిత విభాగాలలో డిప్లోమా, డిగ్రీ, పిజి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 25 ఆగస్టు 2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బసీడ్ టెస్ట్(CBT), ఫిజికల్ ఫీట్నెస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికను చేస్తారు.
కంప్యూటర్ బసీడ్ టెస్ట్(CBT) పరీక్ష కేంద్రాలు:
చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ నగరలను పరీక్ష కేంద్రాలుగా ప్రకటించడం జరిగింది.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు.







దరఖాస్తు ప్రారంభ తేది: 01.09.2022 నుండి,
దరఖాస్తు చివరి తేది: 30.09.2022.
అడికారిక వెబ్ సైట్: https://www.aai.aero/
అడికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment