Govt Stenographer job 2022 | 12th pass Govt Jobs - ప్రభుత్వ సంస్థల్లో స్టేనో గ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల సంబంధించిన పూర్తీ వివరాలు.
నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త..!
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
స్టాప్ సెలక్షన్ కమిషన్(SSC) వివిధ మంత్రుత్య శాఖల విభాగంలో ఖాళీగా వున్నా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి నాన్ గెజిటెడ్),గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తు కోరుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు ఖాళీలను నిర్ణయించలేదు ప్రభుత్వ శాఖలలో ఏర్పడే ఖాళీలను బట్టి నిర్ణిత సమయంలో పోస్టుల సంఖ్యను ప్రకటిస్తారు . అభ్యర్థిలు ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి, స్టెనోగ్రఫీ లో నైపుణ్యం కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 05 2022 వరకు ఆన్ లైన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం,గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
ప్రస్తుతం ఇంకా ఖాళీల సంఖ్యను నిర్ణయించలేదు, కేంద్ర ప్రభుత్వ శాఖాలో ఏర్పడే ఖాళీల ప్రకారం పోస్టుల సంఖ్యను నిర్ణిత సమయం అధికారం గా ప్రకటిస్తారు.
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి, స్టెనోగ్రఫీ లో నైపుణ్యం కలిగి వుండాలి.
వయో-పరిమితి:
01-01-2022 నాటికి స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభర్దులకు 18 నుండి 30 ఏళ్ల వయస్సు,
స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డి దరఖాస్తు చేసుకునే అభర్దులకు 18 నుండి 27 ఏళ్ల వయస్సు మించకూడదు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బెస్ట్ టెస్ట్(CBT) విధానం,
స్టెనో గ్రఫీ లో స్కిల్ ఆధారం గా ఎంపికను చేయడం జరుగుతుంది.
కంప్యూటర్ బెస్ట్ టెస్ట్(CBT) లో జనరల్ ఇంటలిజెన్స్ ,రిజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, లాంగ్వేజ్ అండ్ కంప్రెహెన్షన్ అంశాలలో ప్తశ్నలుంటాయి..
సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(External) హాల్ టికెట్లు విడుదల..
దరఖాస్తు చేసుకునే విధానం:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేసుకునే అభర్దులు 100 రూపాయలు చెల్లించాలి, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మాన్, అండ్ దివ్యగ అభ్యర్థులకు రుసుము వుండదు..
ఆన్ లైన్ దరఖాస్తు చివరి: సెప్టెంబర్ 05 2022







పరీక్ష తేది:
కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (CBT) నిర్వహించే షెడ్యూల్ నవంబర్ లో
రాష్ట్రాల వారీగా పరీక్ష కేంద్రలు:
ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్ష కేంద్రాలు
01. గుంటూరు
02. కర్నూలు
03. రాజమండ్రి
04. తిరుపతి
05. విజయవాడ
06. విశాఖపట్నం పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రం లో పరీక్ష కేంద్రాలు:
01. హైదరాబాద్
02. వరంగల్ పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.
అదికరిక వెబ్ సైట్: https://ssc.nic.in/
అదికరిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment