ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం TOSS Special Admissions for AY 2024-25 Details here..
 
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల ఓపెన్ స్కూల్ సెంటర్ లలో, విద్యా సంవత్సరం 2024-25 కు గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ప్రత్యేక దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 02.12.2024  నుండి 11.12.2024  వరకు అందుబాటులో ఉండగా దానిని 16.12.2024  వరకు పెంచారు. ఈ సమాచారాన్ని TOSS డైరెక్టర్ పీ.వీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు . దూరవిద్య విధానంలో చదివేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమీపంలోని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లను సంప్రదించాలని ఆయన సూచనలు చేశారు. చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన యువతకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుంది. రెగ్యులర్ విద్యార్హతలతో సమానంగా ఈ సర్టిఫికెట్ పరిగణలోకి వస్తాయి. వయోజనులు, గృహిణులు, ఎనిమిదవ తరగతి అర్హతతో ఉద్యోగం పొంది ఉన్నవారు, ఇక్కడ ఉన్నత చదువులను అభ్యసించడానికి పదో తరగతి, ఇంటర్ అర్హతల ఉత్తీర్ణత సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసి, రాత పరీక్షల ద్వారా ఉత్తీర్ణ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
