రైల్వే స్కూల్ రాత పరీక్ష లేకుండా! టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. PGTs TGTs PI Recruitment 2026 AP TS Apply here
నిరుద్యోగులకు శుభవార్త: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన , భారతీయ రైల్వే, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ క్రింద నిర్వహించబడుతున్న రైల్వే పాఠశాల 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 9 నుండి 20 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! విద్యార్హత అనుభవం ఆధారంగా/ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా నిర్వహించవచ్చు) ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 45. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సబ్జెక్టులను అనుసరించే సంబందించిన సబ్జెక్టులో డిగ్రీ, పీజీ అర్హతల తో (బ్యాచిలర్ ఎడ్యుకేషన్) B....


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















