రైల్వే స్కూల్ రాత పరీక్ష లేకుండా! టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. PGTs TGTs PI Recruitment 2026 AP TS Apply here
నిరుద్యోగులకు శుభవార్త:
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన , భారతీయ రైల్వే, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ క్రింద నిర్వహించబడుతున్న రైల్వే పాఠశాల 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 9 నుండి 20 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! విద్యార్హత అనుభవం ఆధారంగా/ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా నిర్వహించవచ్చు) ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 45.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సబ్జెక్టులను అనుసరించే సంబందించిన సబ్జెక్టులో డిగ్రీ, పీజీ అర్హతల తో (బ్యాచిలర్ ఎడ్యుకేషన్) B.Ed/ (మాస్టర్ ఎడ్యుకేషన్) M.Ed, B.P.Ed అర్హత కలిగి ఉండాలి.
- CTET/ TET/ SET అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం సర్టిఫికెట్ ఇంటర్వ్యూ సమయంలో చూపించండి.
వయోపరిమితి:
- జులై 1, 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం:
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.27,500/- నుండి రూ.26,250/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://clw.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫోరం :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment