జిల్లా ఆరోగ్య శాఖ లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి జాబ్ కొట్టండి.. TG GMC Opening JOBs Download Application here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం యాదాద్రి భువనగిరి జిల్లా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32 పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 15.06.2024 న జారీ చేసింది . ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే, వెంటనే ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ఆరోగ్య శాఖ ఆసుపత్రి లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్/ తాత్కాలిక/పురుగు సేవల పద్ధతిలో భర్తీ చేయడానికి, నియామకాలు చేపడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. 🔰 తప్పక చదవండి :: తెలంగాణ ఉద్యోగాలు : జూన్ 19న 2000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, Download Entry Form here. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగుల