రాత పరీక్ష లేకుండా! వివిధ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్, ఐటిఐ డిగ్రీ డిప్లొమా అందరూ అప్లై చేయండి.
ITI, Diploma, Degree అర్హతతో BBMB లో అప్రెంటిస్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు శుభవార్త ! భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (BBMB) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 58 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు గడువు 30.11.2026 . భారతీయ అభ్యర్థులు అందరూ ఖాళీల కోసం పోటీ పడవచ్చు. శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రాబోయే కాలంలో ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. అర్హతల ఆధారంగా అప్రెంటిస్ శిక్షణను దరఖాస్తు చేసుకోవడానికి పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 58. విభాగాల వారీగా ఖాళీలు : ట్రేడ్ అప్రెంటిస్ - ITI లో - 46 ట్రేడ్ అప్రెంటిస్ Diploma - 03 ట్రేడ్ అప్రెంటిస్ Degree లో - 09 ట్రేడుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ pdf చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ ...





































