రాత పరీక్ష లేకుండా! వివిధ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్, ఐటిఐ డిగ్రీ డిప్లొమా అందరూ అప్లై చేయండి.
ITI, Diploma, Degree అర్హతతో BBMB లో అప్రెంటిస్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు శుభవార్త !
భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (BBMB) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 58 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు గడువు 30.11.2026. భారతీయ అభ్యర్థులు అందరూ ఖాళీల కోసం పోటీ పడవచ్చు. శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రాబోయే కాలంలో ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. అర్హతల ఆధారంగా అప్రెంటిస్ శిక్షణను దరఖాస్తు చేసుకోవడానికి పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రేడుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ pdf చదవండి.
విద్యార్హత :
వయస్సు :
ఎంపిక విధానం :
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://bbmb.gov.in/index.htm
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.11.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30.11.2026
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం ఖాళీల సంఖ్య : 58.
విభాగాల వారీగా ఖాళీలు :
- ట్రేడ్ అప్రెంటిస్ - ITI లో - 46
- ట్రేడ్ అప్రెంటిస్ Diploma - 03
- ట్రేడ్ అప్రెంటిస్ Degree లో - 09
ట్రేడుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ pdf చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ITI, Diploma, Degree అర్హతలు కలిగి ఉండాలి.
- ఫ్రెషర్స్ కు అవకాశాలు ఉన్నాయి.
వయస్సు :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు అకాడమిక్, టెక్నికల్ విద్యా అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
- ఎంపిక జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించడం జరుగుతుంది.
- తాజా సమాచారం తెలుసుకోవడం కోసం అభ్యర్థులు తరచూ వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ట్రేడ్ అప్రెంటిస్ పోర్టల్ :
- ITI ట్రేడ్ కోసం NAPS పోర్టల్ https://apprenticeshipindia.gov.in ద్వారా
- గ్రాడ్యుయేట్ ,డిగ్రీ ,డిప్లొమా ట్రేడ్ ల కోసం NATS పోర్టల్ https://nats.education.gov.in ద్వారా దరఖాస్తులను చేసుకోండి.
అధికారిక వెబ్సైట్ : https://bbmb.gov.in/index.htm
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.11.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30.11.2026
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment