గ్రాడ్యుయేట్ లకు ✨సువర్ణవకాశం | 1030+ పోస్టుల భర్తీ | IDBI 1036 Executives Recruitment 2023 | Apply here..
భారతీయ నిరుద్యోగ యువతకు 2023-24 లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తాజాగా 1030+ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో భారీ నియామక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.. అలాగే జూన్ 07, 2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి లింక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి. దరఖాస్తుల స్వీకరణ త్వరలో ముగియనుంది. ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IDBI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 1036 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 24-05-2023 నుండి 07-06-2023 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ఖాళీల వ