SBI Hyderabad Circle Recruitment 2022 | తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల బర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
Bank Jobs 2022 | ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..హైదరాబాద్ సర్కిల్ లోనూ భారీగా ఖాళీలు.. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిపించేటందుకు నిరంతరం కృషి చేస్తు అనేక రకాల నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ముంబాయి నగరం ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా విస్తరించిన ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ సర్కిల్ కింద 176 పోస్టులకు దరఖాస్తులను భర్తీ చేసేందుకు ఆహ్వానం పలికింది. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ గ్రాడ్యూయేట్ యువత నవంబర్ 07, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారమైన: ఖాళీల వివరాలు, విభా...