SBI Bumper Recruitment 2022 | SBI 714 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, డిగ్రీ పూర్తిచేసిన వారు తప్పక దరఖాస్తు చేయండి.
Govt Bank Jobs 2022 | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీ ఐ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీ ఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలలో 714 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులును కోరుతుంది. అభ్యర్థులకు పని అనుభవం కలిగి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20, 2022 లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 714పోస్టులు
విభాగాల వారీగా పోస్టులు:
➤ మేనేజర్,
➤ రిలేషన్ మేనేజర్,
➤ ఇన్వెస్టమెంట్ ఆఫీసర్,
➤ సీనియర్ రిలేషన్ మేనేజర్,
➤ రీజనల్ హెడ్,
➤ అసిస్టెంట్ మేనేజర్,
➤ డిప్యూటీ మేనేజర్,
➤ స్పెషల్ ఎగ్జిక్యూటివ్.. మొదలగునవి.
పని విభాగాలు:
డాట్ నెట్ డవలపర్, జావా డవలపర్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ డవలప్మెంట్.. మొదలగునవి.
పని అనుభవం:
నీటిఫికటివం ప్రకారం సంబంధిత విభాగంలో 02 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు పని అనుభవం కలిగి ఉండాలి.
విద్యా అర్హతలు:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంబీఏ, పీజీ, పీజీఎం, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్వెర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు పోస్టును అనుసరించి 01.04.2022 నాటికి 20ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ పరిక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా,
మేనేజర్, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లకు పిలిచి ప్రతిభను కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.







దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు 750రూ"లు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఆగస్టు 31, 2022 నుండి..
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 20 సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి వేతనాలను ఇవ్వడం జరుగుతుంది.
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
వెబ్ సైట్: https://www.sbi.co.in/web/careers/
నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ 3 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment